భారత రైల్వే మరియు భారత వైమానిక దళం ఆక్సిజన్ సరఫరాలో యుద్ధ ప్రాతిపదికన ముందుకు కదులుతున్నాయి.
“కోవిడ్ హాస్పిటల్స్ మరియు దేశవ్యాప్తంగా సౌకర్యాల కోసం వైద్య సిబ్బంది, క్లిష్టమైన పరికరాలు మరియు ఔషధాల ఎయిర్ లిఫ్ట్ జరుగుతోంది” అని IAF ఒక ప్రకటనలో తెలిపింది.
భారతీయ రైల్వే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ని ప్రారంభించింది గ్రీన్ కారిడార్లు ద్వారా ఆక్సిజన్ ను చేరవేస్తుంది. వైజాగ్, అంగుల్ మరియు భిలై వద్ద ర్యాంప్‌లు నిర్మించబడ్డాయి మరియు కలంబోలి వద్ద ప్రస్తుతం ఉన్న ర్యాంప్‌ను బలోపేతం చేశారు.