Published On 23 Jan, 2021
Indian Minister V. Muraleedharan Launched APP To Help Distressed Indians In UAE
APP for UAE - Dharmapuri Arvind

UAEలో బాధిత భారతీయుల కోసం విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ V.మురళీధరన్ గారు APP‌ను ప్రారంభించారు.

ఈ యాప్, వినియోగదారులను 24×7 హెల్ప్‌లైన్‌ కలిగిన ప్రవాసి భారతీయ సహయతా కేంద్రానికి(PBSK) అనుసంధానిస్తుంది.

24×7 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్, 800-INDIA లేదా 80046342.

Related Posts