“అసంపూర్ణమైన బొమ్మ ఉత్తమమైనదని గురుదేవ్ ‘రబీoద్రనాధ్ ఠాగూర్’ గారు అన్నారు., ఆ బొమ్మను పూర్తి చేయడంలో పిల్లలు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు”.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 లక్షల కోట్ల వ్యాపార సామర్ధ్యం ఉన్న బొమ్మల వ్యాపారంలో మన దేశం సంపూర్ణంగా ‘ఆత్మ నిర్భర్’ అయ్యే అవసరం, అవకాశం ఉన్నాయి — ‘మన్ కీ బాత్’ లో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు