Published On 23 Nov, 2021
IAF Group Captain Abhinandan Varthaman Receives Vir Chakra Award

‘అభినందన’లు !!

భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ వీరచక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు.

భారత సైన్యంలో సేవలందిస్తున్న అభినందన్.. బాలాకోట్​ వైమానిక దాడుల్లో పాక్​ సైన్యంతో వీరోచితంగా పోరాడారు.

IAF Group Captain Abhinandan Varthaman receives Vir Chakra Award -Dharmapuri Arvind

Related Posts