UP, బీహార్ రాజకీయాల్లో మీరు చక్రాలు, టైర్లు తిప్పాల్సిన అవసరం లేదు.
ప్రకృతి విపత్తులకు మన రైతన్నలు చిత్తు అయితున్నరు.
రాష్ట్రంలో ఫసల్ భీమా యోజన తీస్కరండి.. ఎటువంటి సహాయం కావాలన్నా, రాజ్యాంగ పరిధిలో సాధ్యమయ్యే ప్రతీ సహాయం కేంద్రం అందిస్తది. రైతుల బాగు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన తప్పు లేదు !