Published On 10 Dec, 2021
కల్వకుంట్ల రజాకార్ పాలనలో కాలేది హిందువుల ఇండ్లే: Says MP Dharmapuri Arvind

కల్వకుంట్ల రజాకార్ పాలనలో కాలేది హిందువుల ఇండ్లే.. బూడిదయ్యేది హిందువుల ఆస్తులే .. జైళ్ల ఏసేది కూడా హిందువుల్నే!

భైంసాకి చెందిన నలుగురు హిందూ యువకులను అన్యాయంగా 9 నెలల నుండి చంచల్ గూడలో పెట్టిన దుర్మార్గాన్ని.. మరో 11 మంది భైంసాకి చెందిన కార్యకర్తలను 20 కిలోమీటర్ల రేడియస్ లో నిషేధించిన అన్యాయాన్ని కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా గారికి నివేదించాను.

ఇన్ని నెలలుగా ఆ కుటుంబాలు పడుతున్న క్షోభను, MIM కు భయపడి, ఓటు బ్యాంకు కోసం KCR కేవలం హిందువులపై చేస్తున్న దాష్టీకాలను గౌరవనీయ మంత్రివర్యులకు వివరించగా, వారు తీవ్ర పరిగణలోకి తీసుకున్నారు.

mp dharmapuri arvind meets Amit Shah

Related Posts