మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక DBT వల్ల గత 8 ఏళ్లలో 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి.. ’ప్రభుత్వం 1 రూపాయి ఖర్చు పెడితే ప్రజలకు చేరేది 15 పైసలు మాత్రమే’ అని అన్న ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యల సందర్భంలో, ఈ విషయం యొక్క ప్రాముఖ్యత మరింతగా తెలుస్తుంది
