
భారతీయ జనతా పార్టీ ప్రకటించిన నూతన జాతీయ కార్యవర్గంలో నియమితులైనవారందరికి అభినందనలు తెలుపుతున్నాను.
జాతీయ కార్యవర్గంలో పెరిగిన తెలంగాణా ప్రాతినిధ్యం.
జాతీయ ఉపాధ్యక్షులుగా శ్రీమతి D.K. అరుణ గారు, జాతీయ OBC మోర్చాకు అధ్యక్షులుగా శ్రీ Dr. K. లక్ష్మణ్ గారు నియమితులైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు.