భూదాన్ ఉద్యమ మార్గదర్శకులు, గొప్ప ఆలోచనాపరులు, రచయిత, స్వాతంత్ర్య సమరయోధులు మరియు ‘భారత రత్న’, ఆచార్య ‘వినోబా భావే’ జయంతి నాడు శతకోటి నివాళి!!
“మొట్టమొదటి సారి ‘భూదాన్’ ఉద్యమం మన తెలంగాణలోని పోచంపల్లి నుండి ప్రారంభమైంది. అందుకే ‘భూదాన్ పోచంపల్లి’ అని పిలుస్తారు”.