పోరాటాలు, మీటింగులు, లేఖాస్త్రాల ద్వారా ప్రజా సమస్యను వినిపించిన BJP.
ప్రజల కోసం నిజామాబాద్ BJP అందించిన విజయం !
కేంద్ర ప్రభుత్వం అనుమతులు, నిధులు మంజూరు చేసిన తర్వాత, 15 నెలల తీవ్ర జాప్యం అనంతరం ఈనాటికి మాధవ నగర్ ROB నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి పరిపాలన అనుమతులు .
ఇకనైనా జాప్యం లేకుండా పనులు మొదలుపెట్టాలని కోరుకుంటున్నాను.