Published On 30 Sep, 2021
BJP Leaders Protests Woman’s ‘Gangrape’ Held In Nizamabad
BJP Leaders protests in Nizamabad - Dharmapuri arvind

నిజామాబాద్ నగరంలో దళిత యువతిపై సామూహిక అత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.

Related Posts