డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం పై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, మాది ఎంత పార్టీ జిల్లా శాఖ చేపట్టిన ‘భారత రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ’లో పాల్గొనకుండా అడ్డుకున్న పోలీసు బలగాల కళ్లుగప్పి పూలాంగ్ చౌరస్తా లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి బాల్కొండ నియోజకవర్గ నాయకులు మల్లికార్జున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. శ్రీమతి స్రవంతి రెడ్డి గోపిడి గారు కూడా పాల్గొన్నారు.




