Published On 26 Apr, 2021
Australian Fast Bowler Pat Cummins Has Donated $50,000 To PM Cares Fund
Australian fast bowler Pat Cummins has donated 50 thousand dollars to PM Cares Fund - Dharmapuri Arvind
https://www.facebook.com/franklyarvind/posts/2805783166418592

COVID-19 పై భారత్ చేస్తున్న పోరాటానికి తన మద్దతు తెలియజేస్తూ, ఈ దేశ ప్రజలపై ప్రేమ మరియు అభిమానాన్ని చాటుతూ, పి ఎమ్ కేర్స్ ఫండ్ కి 50 వేల డాలర్లు ఆర్థిక సహాయం అందించిన ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్.

Related Posts