Published On 17 Mar, 2022
MP Arvind Dharmapuri Comments On CM KCR

ప్రజల మనసుల్లోని రికార్డులల్లకి ఎక్కిస్తం మీ ‘మస్తీ’ మొత్తాన్ని !

ఈటెల గారి విజయం, రఘునందన్ రావు గారి వాగ్ధాటి, రాజా సింగ్ గారి తెగింపుని తట్టుకోలేక అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయించిన కెసిఆర్.

బ్లూ బుక్కు, యెల్లో బుక్కు ప్రోటోకాల్ ఉన్నట్టు ‘పింకు’ బుక్కు ప్రోటోకాల్ రాసుకున్న KTR ! …ఇంకా దిక్కు దివాణం లేని సెక్రెటరియేట్ కి ఫార్మ్ హౌస్ నుండి వాళ్ళ నాయనకు తొవ్వ కోసం మిలిటరీ వోళ్ల రోడ్లు కావాల్నంట !

MP Arvind dharmapuri comments on cm kcr

Related Posts