Published On 3 May, 2021
PM Modi Reviews Oxygen And Medicine Availability
PM Modi reviews oxygen and medicine availability - Dharmapuri Arvind

ఆక్సిజన్, ఔషధాల లభ్యత & మానవ వనరుల పరిస్థితిని మరియు దానిని పెంచే మార్గాలను ఆదివారం నిపుణులతో వర్చువల్ సమావేశంలో సమీక్షించిన ప్రధాని Narendra Modi.

సమావేశంలో పరిశీలించిన విషయాలు :

NEET ని వాయిదా వేయడం & ఆ పరీక్షకి సన్నద్ధమౌతున్న ఎంబిబిఎస్ పాస్-అవుట్‌లను కోవిడ్ డ్యూటీలో చేరడానికి ప్రోత్సహించడం.

చివరి సంవత్సరంలో ఉన్న ఎంబిబిఎస్ మరియు నర్సింగ్ విద్యార్థుల సేవలను ఉపయోగించడం.

కోవిడ్ డ్యూటీ చేస్తున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వ నియామకంలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వడం.

Related Posts