COVID(Corona Virus) వ్యాక్సిన్ వేయించుకోవడానికి PM శ్రీ నరేంద్ర మోడీ గారు తెల్లవారుజామును ఎంచుకున్నారు.
ఏ ట్రాఫిక్ ని ఆపలేదు. సాధారణంగా ప్రయాణించి, ఎయిమ్స్ వద్ద ఫారం నింపి, ఇంజక్షన్ తీసుకొని, 30 నిమిషాలు పరిశీలనలో వేచి ఉండి, సాధారణ పౌరుడిలా తిరిగి వచ్చారు..