
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం, భారతదేశం యొక్క విశ్వాసం!
భారతదేశం చాలా అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా పనిచేసిందని, ఆయా దేశాల పౌరులు చేసిన పోల్స్ తెలుపుతున్నాయి
ఇండియా టుడే-కార్వీ ఇన్ సైట్స్ సర్వేలో యుకె, యుఎస్ మరియు ఫ్రాన్స్ దేశాల కంటే సమర్థవంతంగా భారత్ మహమ్మారిని కట్టడి చేయగలిగిందని 73% మంది ఆమోదించారు.