Published On 21 Nov, 2022
శ్రీ తరుణ్ ఛుగ్ గారు నా నివాసానికి వచ్చి పరామర్శించారు

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ ఇంచార్జ్ శ్రీ తరుణ్ ఛుగ్ గారు నా నివాసానికి వచ్చి పరామర్శించారు. నా ఇంటిపై టిఆర్ఎస్ జరిపిన దాడి గురించి ఆయనకు వివరించడం జరిగింది. ఏలేటి అన్నపూర్ణమ్మ గారు, మాజీ శాసనసభ్యులు కూడా పరామర్శించారు.

 శ్రీ తరుణ్ ఛుగ్ గారు నా నివాసానికి వచ్చి పరామర్శించారు

Related Posts

en English te తెలుగు