*నిజామాబాద్ ల ఫస్ట్ టైం*:
కర్క్యుమిన్ టెస్టింగ్ !
సబ్సిడీలపై డ్రయ్యర్లు, బాయిలర్లు, పాలిషింగ్ మిషన్లు !
₹10,000 పసుపు ధర !
కోల్డ్ స్టోరేజులపై, గోదాములపై 80% సబ్సిడీ !
30 ఏండ్లలో పసుపు పంటకు ఇచ్చిన బడ్జెట్ ఒక్క ఈ మూడేండ్లళ్ళనే !
దళారుల ఒత్తిళ్లకు లొంగని మోడీ భక్తుడు దొరుకుడు !