పరమ పూజ్యులు, శ్రీ శ్రీ శ్రీ సంత్ తపస్వి రామ్ రావ్ మహరాజ్ గారు పరమపదించారన్న దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను.
పలు మార్లు వారిని దర్శించి, ఆశీర్వాదం పొందే భాగ్యం జీవితంలో నాకు కలిగింది. వారి పవిత్ర ఆత్మ మనల్ని ఎల్లప్పుడూ దీవిస్తూ, మన జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉండాలని ప్రార్ధిస్తున్నాను!