Published On 8 May, 2022
నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం పై నిరసన సెగలు

నిరుద్యోగ భృతి, గ్రూప్ 1 లో ఉర్దూ చేర్చడంపై ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులు !

CM KCR ని ప్రశ్నించవేందని కల్వకుంట్ల కవితని నిలదీస్తున్న నిరుద్యోగ యువత !

ఆందోళన ఆపేది లేదంటున్న నిరుద్యోగులు మరియు బీజేపీ కార్యకర్తలు.

Related Posts