రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీ గులామ్ నబీ ఆజాద్ గారికి వీడ్కోలు పలికే కార్యక్రమంలో, భావోద్వేగానికి గురై కంట తడి పెట్టిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు.
“పదవులు వస్తాయి…పెద్ద పెద్ద ఆఫీసులు వస్తాయి… అధికారం వస్తుంది… కానీ వాటిని ఎలా నడపాలి అనేది ఎవరైనా సరే… గులామ్ నబీ ఆజాద్ గారి నుంచి నేర్చుకోవాలి. నా దృష్టిలో ఆయన నిజమైన స్నేహితుడు” అని మోదీ గారు భావోద్వేగం చెందారు.