Published On 25 May, 2021
అందరూ కుమ్మక్కై రైతు గొంతుని, ఆదాయాన్ని నొక్కుతున్నరు: Dharmapuri Arvind
dharmapuri arvind

మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్ర పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను:

  • IKP సెంటర్ లో ధాన్యం యొక్క బరువు, తరుగు, తదితర వివరాలతో ఇవ్వాల్సిన రసీదును రైతులకు ఇవ్వొద్దని యంత్రాంగమే ఆదేశించింది — దాని వల్ల రైస్ మిల్లర్లు ఇష్టమెచ్చినట్టు తరుగు తీసినా, రైతులు ఒప్పుకోవాల్సిన దుస్థితి వచ్చింది.
  • ఒకవైపు వర్షాలు పడుతున్నాయి.. ప్రభుత్వం నియమించిన ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు ధాన్యాన్ని అస్సలు తరలిస్తరేరు

“మిల్లర్లు, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, MLA లు, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు అందరూ కుమ్మక్కై రైతు గొంతుని, ఆదాయాన్ని నొక్కుతున్నరు.”

Related Posts