Published On 12 Oct, 2020
సరిహద్దు ప్రాంతాల్లో BRO నిర్మించిన 44 వంతెనలను రాజనాథ్ సింగ్ దేశానికి అంకితం చేశారు
Rajnath Singh to dedicate 44 BRO-made bridges to nation today

రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు ఈ రోజు ఏడు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో BRO నిర్మించిన 44 వంతెనలను దేశానికి అంకితం చేశారు.

ఈ వంతెనల నిర్మాణం వల్ల పశ్చిమ, ఉత్తర మరియు ఈశాన్య రాష్ట్రాల మారుమూల మరియు సరిహద్దు ప్రాంతాలలో మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.

Related Posts