సరిగ్గా ఐదేండ్ల క్రితం, నిన్నటి రోజున ‘మోడీ ని బలపరచడమంటే…దేశ భక్తిని నిరూపించుకోవడమే’ అని పత్రికాముఖంగా నా విశ్వాసాన్ని ప్రకటించాను ! ఈ రోజు ఇందూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో నిర్వివాదంగా బలపడిన Bharatiya Janata Party (BJP) ని చూస్తుంటే నా నమ్మకం నిజమైనందుకు ఎంతో ఆనందంగా, అంతకంటే గర్వంగా ఉంది !
మోడీ గారిపై నమ్మకంతో నాకీ అవకాశం ఇచ్చిన నా తోటి ఇందూరు పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ విధంగానే మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను
