తెలంగాణల TRSకి BJP బుగులు పట్టుకుంది ! అందుకే BJPని ఎదుర్కోడానికి దేశమంతా KCR చక్కర్లు కొడుతుండు.
కానీ తండ్రి కొడుకులు క్లారిటీ మిస్ అయితుండ్రు.. NDA , UPA రహిత పార్టీలతో జతకడతామని, స్టాలిన్ ని ఎందుకు కలిశారు! ఆ కూటమిల తండ్రికొడుకులిద్దరే మిగులుతారని భయంతో కావొచ్చు !