- కన్వీనర్ కోటాకి బదులు ప్రైవేటు వ్యక్తులకు కోట్లకు అమ్ముకున్న మల్లారెడ్డి కాలేజ్ ..
- మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ల బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్న ఐటీ..
- మెడికల్ కాలేజ్ లావాదేవీల్లో భారీ వ్యత్యాసాలు..
- ఎట్టకేలకు మంత్రి మల్లారెడ్డి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న ఐటీ..
- తన నివాసం పక్క క్వార్టర్స్ లో జూట్ బ్యాగ్ లో పెట్టి దాచిన సిబ్బంది..జూట్ బ్యాగ్ లో ఉన్న సెల్ ఫోన్
స్వాధీనం
