Published On 22 Nov, 2022
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు !

తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ! మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి కూతురు,కూమారుడు, అల్లుడు ఇండ్లలో కొనసాగుతున్న సోదాలు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, యూనివర్సిటీ, కాలేజీల్లో, బంధువుల ఇళ్లలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది.ఏకకాలంలో 50 బృందాలతో సోదాలు

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు !

Related Posts