ప్రభుత్వ యంత్రాంగానికి జ్ఞప్తికి తెస్తున్నాను…తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను !
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సర్వీస్ లో ఉన్న సమయంలో మరణిస్తే 10 రోజుల్లో కారుణ్య నియామకం చేపట్టాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు వెనువెంటనే అమలు చేయాలి !
అలా అమలు చేసేలా ప్రజలు కూడా ప్రభుత్వానికి గుర్తు చేయాలని కోరుతున్నాను.