Published On 2 Dec, 2021
పార్లమెంటులో నీ బండారం బయటపెట్టిన కేంద్రమంత్రి: Says Dharmapuri Arvind

గిరిజనులను ఉద్దరించడానికి కంకణం కట్టుకున్నట్టు పొంకనాలు కొట్టే కేసీఆర్.

నీ చేతగాని తనంతోనే గిరిజన యూనివర్సిటీ ఆలస్యమయింది.

పార్లమెంటులో రాత పూర్వకంగా నీ బండారం బయటపెట్టిన కేంద్రమంత్రి.

Related Posts