కోట్లు ఖర్చు పెట్టి గోదావరి నుండి ఎత్తి పొయ్య.. వర్షాకాలంల సముద్రంల పారబొయ్య..!
నీళ్లు సముద్రంల పారబోస్కోనీకి లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు.. 25 వేల కోట్లు బొక్కిండు..!
ఒక్క ఎకరా కొత్త ఆయకట్టుకు చుక్క నీరు ఇయ్యలే కానీ, పాత పొలాలు ముంచేస్తుండు..!
డిస్కవరీ ఛానల్ లో డాక్యుమెంటరీలు .. NHRC లో రైతుల కంప్లయింట్లు..! ఇదీ కాళేశ్వరం కథ.