Published On 13 Jan, 2023
నిజామాబాద్ లోని ఎంపీ కార్యాలయంలో

ఈరోజు నిజామాబాద్ లోని ఎంపీ కార్యాలయంలో పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కలిసి పలు సమస్యల పట్ల విజ్ఞప్తులు అందజేయడం జరిగింది. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ అరవింద్ వారికి తెలియజేయడం జరిగింది.

నిజామాబాద్ లోని ఎంపీ కార్యాలయంలో

Related Posts