నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని వరి రైతన్నల కోసం..
ఏ కొనుగోలు కేంద్రం వద్ద అయినా ధాన్యంపై అధిక తరుగు తీసిన, కొనుగోలును ఆలస్యం చేసినా, లేదా ఇతర ఇబ్బందుల పాలు జేస్తున్నా ‘అర్వింద్ ఫర్ అస్’ హెల్ప్ లైన్ సెంటర్ కు ఫోన్ చేయండి.
మా ఉద్యోగులు ఆయా సంబంధిత అధికారులతో మాట్లాడి, మీకు వీలైనంత సహాయం అందజేస్తారు.