Published On 10 Jul, 2021
నర్స్ లకు న్యాయం జరిగేవరకూ భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది: Dharmapuri Arvind
dharmapuri arvind

ఏరు దాటగానే తెప్ప తగలేస్తోంది కేసీఆర్ సర్కారు. కరోనా కష్ట కాలంలో ప్రాణాలకు తెగించి రాత్రింబవళ్లు కోవిడ్ పేషంట్లకు సేవలందించిన నర్స్ లను ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఉన్న పాటుగా ఉద్యోగాల నుంచి తొలగించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మహమ్మారిని ఎదురించి పోరాడిన వాళ్లకు ఓ వైపు మోదీ ప్రభుత్వం పూల వర్షంతో కృతజ్ఞత తెలిపి గౌరవిస్తే, కేసీఆరేమో గాంధీ హాస్పిటల్ కు పోయినప్పుడు పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పి అడ్డా మీద కూలీల లాగా రేపటి నుంచి రావద్దు అని వాళ్ల బతుకు రోడ్డు పాలు చేశారు. వాళ్లందరిని వెంటనే మళ్లీ ఉద్యోగాలలోకి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.. వారికి న్యాయం జరిగేవరకూ పోరాడుతుంది.

Related Posts