దళారులకు అమ్ముడుపోయి, ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు పండించే మన దేశంలోకి పసుపుని దిగుమతి చేసేటోళ్లు ఈ కాంగ్రెస్, తర్వాత TRS నాయకులు.
దేశంలోకి వచ్చినంక, మళ్లా స్థానిక దళారులతో కుమ్మక్కయ్యేటోళ్లు. ఒక్క పసుపు కాదు.. వీళ్ళ హయాంలో ఎన్నో పంటలది ఇదే పరిస్థితి..