Published On 1 May, 2021
‘దొర’స్వామ్యంలో ఈటెలకొక న్యాయం, జూపల్లికొక న్యాయం! : MP Dharmapuri Arvind
dharmapuri arvind comments

ఈటెలపై ఆరోపణలు…వాటిపై విచారణలు..అవి తేలక ముందే శిక్షలు కూడా ఖరారు !

ఒక తెలుగు వార్తా ఛానల్ ‘కబ్జా’ కథనానికి కాంతి వేగంతో ఈ రాష్ట్ర ఆరోగ్య మంత్రిపై విచారణకు ఆదేశించిన KCR ‘దొర’.

మరి భూదాన్ స్థలాల్లో ఫ్యాక్టరీ, అటవీ స్థలాల్లో మైనింగ్, మైనింగ్ లీజ్ ల బదిలీల్లో 20 ఏండ్లుగా యథేచ్ఛగా అక్రమాలు చేస్తున్న రామేశ్వర్ రావు ‘దొర’ మీద కేంద్రం ఇచ్చిన నాలుగు నోటీసుల మీద లేదే ఈ అత్యుత్సాహం?

Related Posts