Published On 29 Sep, 2021
టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు హాకీ కర్రను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..?

ఇటీవలి టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు తాము ఆడిన హాకీ కర్రను ప్రధానమంత్రి Narendra Modi కి బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. మరి దాన్ని ఆన్‌లైన్ వేలంపాట ద్వారా సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..?

ఐతే ఇప్పుడే pmmementos.gov.in సందర్శించండి.

Related Posts