ముఖ్యమంత్రి గొర్రెలు కాస్కోమంటడు, మంత్రేమో హమాలీ పని చేస్కోమంటడు..!!
ఉద్యోగాలు ఇయ్యలేకపోతే ‘ముద్ర’ లోన్ల లాంటివి అందించి వ్యాపారాలు పెట్టుకోమనో లేదా ఉన్నత చదువులకు ప్రోత్సాహమిచ్చుడో నాయకులు చేయాలి..
కానీ,తెరాస నాయకులు భూములు కబ్జా చేసి పెడతరంట, అండ్ల సదువుకున్న తెలంగాణా ప్రజానీకం ‘హమాలీ’ పనులు చేస్కోవాలంట!