కేసులకు భయపడే సమస్యే లేదు. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు బంజారా హిల్స్ మరియు మాదన్న పేట్ పోలీస్ స్టేషన్లలో నాపై పలు సెక్షన్లపై తప్పుడు కేసులు బనాయించి FIR లు జారీ చేసిన కెసిఆర్ ప్రభుత్వం.
బోయిన పల్లి పోలీస్ స్టేషన్లో కూడా రిజిస్టర్ చేయనున్నారని సమాచారం.
ఎన్ని వందల కేసులు పెట్టినా, ఎన్ని వేల పేజీల FIR లు రాసినా, సకల తెలంగాణా జనుల కోసం BJP పోరాటం చేస్తూనే ఉంటుంది.