Published On 1 Jul, 2022
కేంద్ర పర్యాటక, రక్షణ శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ అజయ్ భట్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరిన మహిళలు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జనాకర్షణ పథకాలకు ఆకర్షితులై, ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు కేంద్ర పర్యాటక, రక్షణ శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ అజయ్ భట్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.

కేంద్ర పర్యాటక, రక్షణ శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ అజయ్ భట్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరిన మహిళలు

Related Posts