Published On 19 Dec, 2024
ఈ నెల 22, 23, 24 లలో జరగాల్సిన నా నిజామాబాద్ పర్యటన రద్దు

సుమారు ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ల సమాయత్తానికి, వివిధ ఎన్నికల & పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా, తెలుగు రాష్ట్రాల నుండి శ్రీమతి పురందేశ్వరి గారికి మరియు నాకు పార్టీ బాధ్యత ఇచ్చింది. కావున, ఈ నెల 22, 23, 24 లలో జరగాల్సిన నా నిజామాబాద్ పర్యటన రద్దు చేయవలసి వచ్చింది.

Related Posts