Published On 19 Dec, 2024
ఈ నెల 22, 23, 24 లలో జరగాల్సిన నా నిజామాబాద్ పర్యటన రద్దు

సుమారు ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ల సమాయత్తానికి, వివిధ ఎన్నికల & పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా, తెలుగు రాష్ట్రాల నుండి శ్రీమతి పురందేశ్వరి గారికి మరియు నాకు పార్టీ బాధ్యత ఇచ్చింది. కావున, ఈ నెల 22, 23, 24 లలో జరగాల్సిన నా నిజామాబాద్ పర్యటన రద్దు చేయవలసి వచ్చింది.

Related Posts

Meeting With Union Minister Sri Piyush Goyal

Meeting With Union Minister Sri Piyush Goyal

జాతీయ పసుపు బోర్డు మొదటి చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి మరియు బీజేపీ జగిత్యాల అధ్యక్షులు మోరెపల్లి సత్యనారాయణతో కలిసి...