ఆర్మూర్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ మతోన్మాదుల చేతిలో అత్యాచారాలకు, హత్యలకు గురైన హిందువులకు సంఘీభావంగా చేపట్టిన “కొవ్వొత్తుల ర్యాలీ” కార్యక్రమంలో ఆర్మూర్ శాసనసభ్యులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పల్లె గంగారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు వివిధ హిందూ సంఘాల నాయకులతో కలిసి పాల్గొన్నాను.
