ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విపరీతంగా తగ్గిన పసుపు ధర దృష్ట్యా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ద్వారా రైతులకు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాసింది. అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. పసుపు రైతులకు వచ్చిన నష్టాన్ని 50 —50 ప్రతిపాదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని నిర్ణయించారు.
ఎన్నో సార్లు నేను కోరాను, బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ శ్రీ తరుణ్ ఛుగ్ గారు బోధన్ సభలో చెప్పారు.. కేంద్రానికి లేఖ వ్రాయమని.. మేము TRS అధ్యక్షుడిని కోరడం లేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నాం, తన రాజ్యాంగ బాధ్యతను నిర్వహించమని..రైతులను ఆదుకోవడం రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత.