మోతె ప్రభుత్వ పాఠశాలను అజిలిటీ సంస్థ ప్రతినిధులతో ఈ రోజు సందర్శించడమైనది:
సంస్థ చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల కారణం చేత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నాలుగు రెట్లు (100 నుండి 400) కు పెరిగింది.
మొదట పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన కుకునూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఖ్య పది రెట్లు పెరిగింది.
ఇప్పుడు మండల స్థాయిలో మోతె ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకోవడం జరిగింది.