Published On 8 Oct, 2021
Virtually Addresses A Workshop Organised By VV Giri National Labour Institute, On The Occasion Of “20 years Of Elimination Of Child Labour From Velpur Mandal”
dharmapuri arvind virtual meeting

“వేల్పూర్ మండలంలో బాలకార్మికుల నిర్మూలనకు 20 సంవత్సరాల” సందర్భంగా వివి గిరి జాతీయ లేబర్ ఇనిస్టిట్యూట్, భారత ప్రభుత్వం నిర్వహించిన వర్క్‌షాప్‌లో వర్చువల్ గా ప్రసంగించాను. శ్రీ అశోక్ కుమార్ గారు, Addl. జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, భారత ప్రభుత్వం & నిజామాబాద్ పూర్వ DC లాంటి ప్రముఖులు పాల్గొన్నారు.

Related Posts