నిజామాబాద్ BC మోర్చా జిల్లా ప్రెసిడెంట్ ఆకుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, ఈరోజు వినాయక్ నగర్ లోని PHC లో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా డివిజన్ కి సంబంధించిన ప్రజలకు వ్యాక్సినేషన్ వేయించడం జరిగింది.
ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నందిపేట్ మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు వ్యాక్సినేషన్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో BJYM జిల్లా ఉపాధ్యక్షులు నాగ సురేష్ గారు,నందిపేట్ మండల ప్రధాన కార్యదర్శి బజరంగ్ చవాన్ గారు, ఎర్రం లింగం గారు, శివ గారు పాల్గొన్నారు.