Published On 5 Apr, 2021
Union Home Minister Sri Amit Shah Paid Tribute To The Bravehearts Who Sacrificed Their Lives In The Naxals Attack.
dharmapuri arvind

ఛత్తీస్‌ ఘడ్ లో నక్సల్స్ దాడిలో ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా నివాళులు అర్పించారు.

నక్సల్స్ సృష్టించే హింసను, భయోత్పాతాన్ని తుదముట్టించేందుకు మోడీ ప్రభుత్వానికి ఉన్న అంతులేని నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.

Related Posts

Meeting Held with Nizamabad district BJP MLAs and Party Leaders

Meeting Held with Nizamabad district BJP MLAs and Party Leaders

నిజామాబాద్ జిల్లా బిజెపి ఎమ్మెల్యేలు మరియు పార్టీ ముఖ్యనాయకులతో హైదరాబాద్ లోని నా నివాసంలో సమావేశమై తాజా రాజకీయ...