ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ & సహకార శాఖల మంత్రి వర్యులు శ్రీ అమిత్ షా గారు తిరుపతిలోని చారిత్రాత్మక కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుని, స్వామివారి ఆశీర్వచనాలు అందుకున్నారు.
దేశ ప్రజలందరి శ్రేయస్సు, ఆరోగ్యం మరియు అభివృద్ధి కోసం కపిలేశ్వర స్వామివారిని (పరమ శివుడిని) ప్రార్థించారు.