జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన బూత్ నెంబర్ 100 కార్యకర్త జంబుక హరీష్ (29), ఈనెల 18వ తేదీన ప్రమాదవశత్తు మరణించగా, కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు శ్రీ అమిత్ షా గారి చేతులమీదుగా ప్రవేశపెట్టిన “అర్వింద్ ధర్మపురి వెల్ఫేర్ ఫండ్’ (కార్పస్ ఫండ్ ) స్కీం కింద ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ తరుణ్ ఛుగ్ గారి చేతుల మీదుగా వారి యొక్క కుటుంబ సభ్యులకు 1,50,000/- ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది.
A Symbol of Friendship: PM Modi in Maldives
The Ministry of Defence building in Malé lit up in the colours of friendship and mutual respect to welcome Prime...